ఆర్య నా డార్లింగ్

11 Jun, 2015 04:41 IST|Sakshi
ఆర్య నా డార్లింగ్

నటుడు ఆర్య నా డార్లింగ్. జీవితాన్ని ఎలా గడపాలో తన నుంచి నేర్చుకోవాలి. ఇలా అంటున్నదెవరోకాదు నటి త్రిష. వ్యాపారవేత్త,  నిర్మాత వరుణ్ మణియన్ తో ప్రేమ, ఆగ్రా వరకు ప్రత్యేక విమానంలో విహారా యాత్రలు, పెళ్లి నిశ్చితార్థం, ఇక పెళ్లే తరువాయి అన్నంతగా సాగిన త్రిష ప్రేమ కథ అనూహ్యంగా కంచెకు చేరడం వినేవాళ్లకు కాస్త బాధ అనిపించవచ్చు. అయితే మాత్రం ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉందంటున్నారు. అంతేకాద

 

ప్రశ్న : మీరు బాధ పడే విషయం?

జవాబు: ఇంతవరకు సూపర్‌స్టార్ రజనీకాంత్ తో నటించే అవకాశం రాలేదని.

 ప్రశ్న: అజిత్ తో కలిసి నటించిన చిత్రాల్లో నచ్చిన చిత్రం?
 జవాబు: నచ్చిన చిత్రం ఎన్నై ఆరిందాల్  అజిత్ తో కలసి నటించాలని ప్రతి హీరోయిన్
 కోరుకుంటుంది.

 ప్రశ్న: నటుడు విజయ్ గురించి?
 జవాబు: ఉత్తమ నటుడు. ఈయనతో కలిసి నటించే  అవకాశం కోసం హీరోయిన్లు అందరూ ఎదురు చూస్తుంటారు.

 ప్రశ్న: సూర్య గురించి?
 జవాబు: నటనపై అంకితభావం మెండు.

 ప్రశ్న: నటుడు విక్రమ్ ?
 జవాబు: మంచి స్నేహశీలి. ఎప్పుడు సరదాగా ఉంటారు.

 ప్రశ్న: నటుడు శివకార్తికేయన్ ?
 జవాబు: ఆయనతో నటించాలని కోరుకుంటున్నాను.

 ప్రశ్న: ఆర్య...!
 జవాబు: ఆర్య నా డార్లింగ్. జీవితాన్ని ఎలా గడపాలో  ఆయన నుంచే నేర్చుకోవాలి.

 ప్రశ్న : నటుడు శింబుతో నటించడానికి నిరాకరించడానికి  కారణం?
 జవాబు: నిజం చెప్పాలంటే నేనేమి నిరాకరింలేదు. ఆ చిత్రనికి  కాల్‌షీట్స్  సర్దబాటు కాలేదు.

 ప్రశ్న: నటుడు రాణాత కలిసి నటించే అవకాశంవస్తే నటిస్తారా?
 జవాబు: ఎందుకు నటించకూడదు!

 ప్రశ్న: నచ్చిన హీరోయిన్?
 జవాబు: సిమ్రాన్

 ప్రశ్న: మరో పదేళ్ల తరవాత నటిగా ఉంటారా? లేక  కుటుంబ స్త్రీగా ఉంటారా?
 జవాబు: జీవితంతంనటిగానే కొనసాగాలని ఆశిస్తున్నాను.

 ప్రశ్న: ఏ తర చిత్రలు చూస్తార?
 జవాబు: హర్‌చ్రిత్రలు ఆసక్తిగా చూస్తాను.

 ప్రశ్న: మీర భవిష్యత్తులో పెళ్లి చేసుకుని ఆడపిల్లను కనాల నుకుంటున్నారా? లేక మగబిడ్డను కోరకుంటున్నారా
 చెప్పండి?

 జవాబు: ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని అనుకుంటున్నా.
 
 

మరిన్ని వార్తలు