మే మొదటివారంలో ‘పది’ ఫలితాలు

13 Apr, 2017 15:52 IST|Sakshi
- రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్‌ భార్గవ
 
చిత్తూరు‌: ఈ నెల 16వ తేదీతో పదో తరగతి పరీక్షల మూల్యాంకనం పూర్తవుతుందని, ఫలితాలు మే మొదటి వారంలో విడుదల చేసేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్‌ భార్గవ తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్‌లో జరుగుతున్న మూల్యాంకనాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఏడు జిల్లాల్లో తనిఖీలు చేసినట్లు వెల్లడించారు.
 
కాపీకొట్టే పద్ధతిని అరికట్టి పకడ్బందీగా పదో తరగతి పరీక్షలను నిర్వహించే పద్ధతిని తీసుకొస్తామన్నారు. బట్టీ విధానాన్ని తొలగించేందుకు, విద్యార్థి తెలివితేటలను కనిపెట్టేలా సీసీఈ పద్ధతిని ప్రవేశపెట్టామన్నారు. ఈ విధానంలో విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షల్లో ప్రతి సబ్జెక్ట్‌లో ఎక్స్‌టర్నల్‌ మార్కులను కలిపే ప్రక్రియ జరుగుతోందన్నారు.
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సింధుతో పెళ్లి చేయాలంటూ కలెక్టర్‌కు పిటిషన్‌

విహారం.. విషాదం

నిమజ్జనంలో అపశ్రుతి.. 6గురు చిన్నారుల మృతి

డీకే శివకుమార్‌కు మరో షాక్‌

ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా

జలపాతాన్ని తలపించిన బిల్డింగ్‌!

చెన్నైలో తెలంగాణ ఆటగాళ్ల అరెస్ట్‌

హెల్మెట్‌ లేదంటూ కారు యజమానికి జరిమానా

చొక్కా కోసం కోర్టుకెళ్లాడు...

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

సోదరుడిని పరామర్శించిన రజనీకాంత్‌

తమిళనాడులో బాంబు పేలుడు, ఇద్దరు మృతి

కాపీ డే వీజీ సిద్దార్థ తండ్రి మృతి

పురుడు పోసిన మహిళా పోలీసులు

ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం ఉందా!

ఈడీ ముందుకు ఠాక్రే‌, ముంబైలో టెన్షన్‌

మాస్తిగుడి కేసు: ఐదుగురి అర్జీలు తిరస్కరణ

ఆడ శిశువును అమ్మబోయిన తల్లి

కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

తలైవా రాజకీయ తెరంగేట్రానికి ముహూర్తం..?

హెల్మెట్‌ ధరించకుంటే రూ.1000 జరిమానా

పెళ్లిళ్లకు వరద గండం

నళిని కుమార్తె ఇండియా రాకలో ఆలస్యం

ఆ వృద్ధ దంపతులకు ప్రభుత్వ పురస్కారం

సీఎం ప్రారంభించిన 50 రోజులకే...

వెయిట్‌ అండ్‌ సీ : రజనీకాంత్‌

చిరకాల స్వప్నం.. సివిల్స్‌లో విజేతను చేసింది

‘బిర్యానీ తినడానికి టైమ్‌ ఉంది కానీ..’

ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి రాఖీలు..

ప్రేమోన్మాదం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాప్పీ బర్త్‌డే సంతూర్‌: పెన్సిల్‌ పార్థసారథి

ఎవర్‌గ్రీన్‌ హీరో.. సౌతిండియన్‌ ఫుడ్డే కారణం

ఇంటిసభ్యులందరినీ ఏడిపించిన బిగ్‌బాస్‌

ఈ మాత్రం దానికి బిగ్‌బాస్‌ షో అవసరమా!

రికార్డుల వేటలో ‘సైరా: నరసింహారెడ్డి’

అరె అచ్చం అలాగే ఉన్నారే!!