పేలిన ట్రాన్స్‌ఫార్మర్‌

18 May, 2017 20:17 IST|Sakshi
పేలిన ట్రాన్స్‌ఫార్మర్‌
తిరుపతి: తిరుపతిలో తుడా ఆఫీసు సమీపంలోని ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ అకస్మాత్తుగా పేలింది. మంటలు భారీ ఎత్తున చెలరేగుతున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు