భగీరథ గేట్‌వాల్‌ లీక్‌

23 Nov, 2018 10:18 IST|Sakshi
భగీరథ గేట్‌వాల్వ్‌ విరగడంతో పైకి ఎగజిమ్ముతున్న నీళ్లు 

సాక్షి, కురవి: మండల కేంద్రం శివారులోని పెద్దచెరువు కింది భాగంలో 365 జాతీయ రహదారికి పక్కన ఏర్పాటు చేసిన భగీరథ గేట్‌వాల్వ్‌ విరిగిపోవడంతో నీళ్లు ఫౌంటెన్‌లా పైకి ఎగిసిపడుతున్నాయి. గురువారం సాయంత్రం 4.30గంటల సమయంలో గేట్‌వాల్‌ ఒక్కసారిగా విరిగి పక్కకు ఒరగడంతో నీళ్లు ఎగజిమ్ముతున్నాయి. ఈ నీరంతా దారిపక్కన వృథాగా పారుతున్న దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది.

మరిన్ని వార్తలు