రెండు నెలలు..11 వేల కరెంట్‌ బిల్లు 

13 Aug, 2019 09:24 IST|Sakshi

సాక్షి, చొప్పదండి(కరీంనగర్‌) : ప్రతి రెండు నెలలకు ఐదు వందల నుంచి వేయి లోపు రావాల్సిన కరెంట్‌ బిల్లు ఒకేసారి పదకొండు వేలు రావడంతో వినియోగదారుడు లబోదిబోమంటున్నాడు. మండలంలోని బూర్గుపల్లి గ్రామానికి చెందిన విలాసాగరపు సంతోష్‌కుమార్‌కు సర్వీస్‌ నంబర్‌ 722పై విద్యుత్‌ కనెక్షన్‌ ఉంది. ప్రతీ రెండునెలలకోసారి బిల్లు ఐదు వందల రూపాయల నుంచి వేయి వచ్చేది. కాగా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్‌ 23 వరకు మీటర్‌ రీడింగ్‌ 1285 యూనిట్లు తిరిగినట్లు రూ.11 వేల 2 రూపాయలు చెల్లించాలని బిల్లు తీసి అందించారు. మీటర్‌ తీసుకున్నప్పటి నుంచి ఏనాడు వేయి దాటని బిల్లు ఇంతపెద్దమొత్తంలో రావడంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విద్యుత్‌ సిబ్బందిని సంప్రదించినా ఫలితం లేదని వాపోయాడు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాడు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలుడ్ని తప్పించబోయారు కానీ అంతలోనే..

14న సీఎం కేసీఆర్‌ రాక..?

గ్రేటర్‌లో పాగా వేద్దాం 

ఐటీడీఏలో ఉద్యోగులే కాంట్రాక్టర్లు

వివాదాల్లో చిక్కుకుంటున్న ఖాకీలు

ద్వాదశాదిత్యుడు సిద్ధమవుతుండు సిద్ధమవుతుండు  

అక్రమ రవాణా.. ఆపై ధ్వంసం

స్పీడ్‌గా దొరికిపోతారు!

 ఎందుకో.. ఏమో? 

జల్సా దొంగలు  

మున్సి‘పోల్స్‌’పై తేలనున్న భవితవ్యం 

ఆడా.. ఈడా మనోళ్లే! 

ఏనుగుల పార్క్‌.. చలో చూసొద్దాం!

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం 

టీఆర్‌ఎస్‌కు తోక పార్టీగా కాంగ్రెస్‌

విధి చిదిమేసింది! 

రోడ్డున పడ్డ భద్రత!

మరో బాహుబలి మోటార్‌ వెట్‌రన్‌ సక్సెస్‌

ప్లేటు మారిస్తే.. ఫేట్‌ మారిపోద్ది!

త్వరలో కానిస్టేబుల్‌ ఫలితాలు

టెన్త్‌ కోసం టైం టేబుల్‌

కృష్ణమ్మ పరవళ్లు!

‘మేఘా’ వండర్‌

కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాం

ఈనాటి ముఖ్యాంశాలు

రాయలసీమ అభివృద్ధికి సహకరిస్తాం : కేసీఆర్‌

నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద విషాదం

‘గోవుల మృతి వెనుక కుట్రకోణం’

కరీంనగర్‌లో 'అతడు' సీన్‌ రిపీట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బాస్‌’సీరియస్‌.. శివజ్యోతి, రోహిణిలకు షాక్‌

క్రేజీ కాంబినేషన్‌

ఎవరి సలహాలూ వినొద్దన్నారు

సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు

నేనొచ్చేశా!

ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు