‘కోడెల పోస్టుమార్టం నివేదిక అందలేదు’ 

15 Dec, 2019 03:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు మృతికి సంబంధించిన కేసులో పోస్టుమార్టం నివేదిక ఇంకా అందలేదని బంజారాహిల్స్‌ ఏసీపీ, ఈ కేసు విచారణ అధికారి కేఎస్‌ రావు తెలిపారు. గత సెప్టెంబర్‌ 16వ తేదీన కోడెల హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోడెల కుటుంబ సభ్యులను పోలీసులు ఇప్పటికే విచారించి ఆయన సెల్‌ఫోన్‌ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతి చెందిన రోజు ఘటనా స్థలంలో సేకరించిన కొన్ని వస్తువులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని కేఎస్‌ రావు తెలిపారు. దీనిపై నివేదిక వచ్చాక ఈ కేసులో పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సమత మరణాన్ని తట్టుకోలేక..

విద్యార్థులు  కావలెను

ముఠా సంచారం! పొరబడి పోలీసులకు ఫిర్యాదు..

మునిసిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దూకుడు    

అవకాశమిస్తే ‘గౌరవం’ కోసం పోరాడుతా

భార్యే సూత్రధారి..!

పోలీసులమని చెప్పి.. పుస్తెలతాడు చోరీ

నేటి ముఖ్యాంశాలు..

హైదరాబాద్‌ మూలాలున్న రియాకు అవార్డు 

ఊపిరికి భారమాయె

సామ్రాజ్యవాద కొత్త ముసుగులో అశాంతికి కుట్రలు

రాష్ట్ర రహదారులపై ఫాస్టాగ్‌కు జాప్యం

గ్రామాలపై దృష్టి పెట్టాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి

కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలు

ఐడీసీ ఎత్తివేత!

లేపాక్షిలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

మావోల పేరుతో బెదిరింపులు

‘సంక్షేమం’.. సజావుగా సాగుతోందా..

ఉల్లి... ఎందుకీ లొల్లి!

మహిళల అభివృద్ధికి మైక్రో క్రెడిట్‌ ప్లాన్‌

చంపడాలు పరిష్కారం కాదు

సాహిత్యంపై దాడులు జరుగుతున్నాయి..

ఇక రాత్రి 11 గంటల వరకు మెట్రో

20న రాష్ట్రపతి కోవింద్‌ నగరానికి రాక

దిశ ఎన్‌కౌంటర్‌: మృతదేహాలకు ఎంబామింగ్‌

‘కాళేశ్వరా’నికి చౌకగా కరెంట్‌

ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న బస్సు

చారిత్రక స్థలాలు పరాధీనం?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

17 ఇయర్స్‌ ఇండస్ట్రీ

ఆ ఆఫర్‌కు నో చెప్పిన సమంత!

నేడు గొల్లపూడి అంత్యక్రియలు

మా అల్లుడు వెరీ కూల్‌!

అందరూ కనెక్ట్‌ అవుతారు

ఈ విజయానికి మూడు ప్రధాన కారణాలు