బుసకొట్టిన నాగన్న

16 Sep, 2019 12:03 IST|Sakshi
పోలీస్‌స్టేష సమీపంలోని ఓ ఇంట్లో పడగ విప్పిన పాము

రేగోడ్‌(మెదక్‌): మండల కేంద్రంలో పాముల సంచారం పెరుగుతోంది. కాలనీల్లో అపరిశుభ్రవాతావరణం విపరీతంగా పెరిగిన పిచ్చి మొక్కలు పా ముల నివాసానికి దోహదం చేస్తున్నాయి. పలు చోట్ల పాముల సంచారానికి జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేష  పరిధిలో ఆదివారం పాము సంచారం కలకలం రేపింది. ఓ ఇంట్లో పడుకున్న బాలికిపై నుంచి పాము వెళ్లడం కుటుంబ సభ్యులును, కాలనీ వాసులను ఆందోళనకు గురిచేసింది. ఈ ఇంట్లో సుమారు ఇరవై నిముషాల పాటు పాము తిరగాడింది. స్థానిక యువకులు ధైర్యం ప్రదర్శించి పామును చంపకుండా పట్టుకుని గ్రామశివారులో వదిలేశారు. దీంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కాలనీల్లో పేర్కొన్న అపరిశుభ్ర పరిసరాల వల్లే పాములు వస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు.  అధికారులు స్పందించి సీఎం తలపెట్టిన 30రో జుల ప్రణాళికలో భాగంగానైనా కాలనీని శుభ్రం చేయాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మీ వాహనం అమ్మేశారా..?

ఖమ్మంలో ఉలికిపాటు..

గురుకులాల్లో మనబడి–మనగుడి

‘కేసీఆర్‌ వాస్తవాలు మాట్లాడారు’

అందరికీ అండగా హాక్‌-ఐ

తమిళనాడు తాటిబెల్లం

పదేళ్లు సీజ్‌ చేసిన పీడీఎస్‌ బియ్యం కిలో రూ.15

లండన్‌ ససెక్స్‌లో ఏం జరిగింది..!?

సమ్మెకు సై అంటున్న ఆర్టీసీ కార్మికులు

ప్రభుత్వ భూములపై దృష్టి సారించిన యంత్రాంగం

షూటింగ్‌లకు నిలయం.. ఆ ఆలయం

హరితలోగిళ్లు.. ఈ అంగన్‌వాడీలు

విద్యుత్‌ శాఖలో అంతా మా ఇష్టం

గుట్కా కేసుల దర్యాప్తు అటక పైకే!

సేవ్‌ నల్లమల

అద్దె ఎప్పుడిస్తరు?

పిల్లలమర్రిలో ఆకట్టుకునే శిల్పసంపద

సంగీతంతో ఎక్కువ పాలు ఇస్తున్న ఆవులు

నడకతో నగరంపై అవగాహన

ఆన్‌లైన్‌లో క్రిమినల్‌ జాబితా 

కొండంత విషాదం 

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: సీఎం కేసీఆర్‌

‘సీఎం మానవీయతకు ప్రతీకలే గురుకులాలు’

జాతీయ రహదారులుగా 3,135 కి.మీ.: వేముల

‘షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో 8,055 కేసులు’ 

గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికం

ప్రకటనలు కాదు తీర్మానం చేయాలి: సీతక్క

కడక్‌నాథ్‌కోడి @1,500 

మాట్లాడే అవకాశం  ఇవ్వట్లేదు: జగ్గారెడ్డి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘దయనీయ స్థితిలో సంగీత దిగ్గజం’

అందుకేనేమో కాళ్లపై గాయాలు: ఇలియానా

శ్రీకాంత్‌కు వనమిత్ర అవార్డు

బాయ్‌ఫ్రెండ్‌ కోసం మూడో కన్ను తెరవనున్న నయన్‌

ఆడవాళ్లకు అనుమతి లేదు

చిన్న విరామం