11న వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ కార్యాలయం ప్రారంభం

3 Feb, 2015 01:39 IST|Sakshi

హైదరాబాద్: లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం రెండో అంతస్తులో పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యాలయాన్ని ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్టు తెలంగాణ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు