సింగరేణిలో అత్యధిక ఇన్సెంటివ్‌ అతడిదే

9 Oct, 2019 08:17 IST|Sakshi
సింగరేణి కార్మికులు (ఫైల్‌)

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఇటీవల ప్రకటించిన 28 శాతం లాభాల వాటాలో శ్రీరాంపూర్‌ ఏరియాకు చెందిన టింబర్‌యార్డు వర్క్‌మెన్‌ మందాల ఓదేలు అత్యధికంగా రూ.1.80 లక్షల ఇన్సెంటివ్‌ సాధించాడు. ఏరియాల వారీగా అత్యధిక ఇన్సెంటివ్‌లు సాధించిన వారి వివరాలను యాజమాన్యం సోమవారం విడుదల చేసింది. ఓదేలు అత్యధిక ఇన్సెంటివ్‌ సాధించి మొదటి స్థానంలో నిలువగా, రూ.1.76 లక్షలతో మందమర్రి ఏరియాకు చెందిన జనరల్‌ మజ్దూర్‌ కుమ్మరి జెస్సీరాజ్‌ ద్వితీయ, రూ.1.67 లక్షలతో కొత్తగూడెం ఏరియా ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్‌ రాంజీవన్‌ పాసి తృతీయ స్థానంలో నిలిచారు.

బెల్లంపల్లి ఏరియాకు చెందిన జూనియర్‌ అసిస్టెంట్‌ రూ.1.38 లక్షలు, కార్పొరేట్‌ ఏరియాకు చెందిన జూనియర్‌ అసిస్టెంట్‌ బొజ్జ రవీందర్‌ రూ.1.34 లక్షలు, ఇల్లెందు ఏరియాకు చెందిన జూనియర్‌ కెమిస్ట్‌ మనోజ్‌ కుమార్‌ రూ.1.51లక్షలు, భూపాలపల్లి ఏరియాకు చెందిన ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్‌ చిలుకల రాయలింగు రూ.1.42 లక్షలు, రామగుండం–1 ఏరియాకు చెందిన ఫోర్‌మెన్‌ కె.ముత్తయ్య రూ.1.55 లక్షలు, రామగుండం–2 ఏరియాకు చెందిన ఓవర్‌మెన్‌ గోపు రమేష్‌కుమార్‌ రూ.1.58 లక్షలు, రామగుండం–3 ఏరియాకు చెందిన జనరల్‌ మజ్దూర్‌ నల్లని రాంబాబు రూ.1.52 లక్షలు, మణుగూరు ఏరియాకు చెందిన ఫిట్టర్‌ ముప్పారపు శ్రీనివాసరావు రూ.1.38 లక్షలు స్పెషల్‌ ఇన్సెంటివ్‌ సాధించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టుడేస్‌ న్యూస్‌

ఈనాటి ముఖ్యాంశాలు

అడుగడుగునా ట్రాఫిక్‌ గండం!

పరుగో పరుగు..

ఇంటి నిర్మాణం పూర్తికాగానే వసూలుకు చర్యలు

'శభాష్‌.. గణేష్‌'

పల్లెబాట పట్టిన మహానగరం

దారి దోపిడీ

ఆర్టీసీ సమ్మె: అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన జేఏసీ

మాలీలను ఎస్టీ జాబితాలో వెంటనే చేర్చాలి

ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పాటుతో తగ్గిన దూరభారం

రొమ్ము కేన్సర్‌పై పీవీ సింధు ప్రచారం

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

ఆర్టీసీ సమ్మె: కార్మికుల ఉద్యోగాలు ఊడినట్టేనా?

సమ్మెకు కాంగ్రెస్, ప్రజాసంఘాల మద్దతు

తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపినా సేవలు అంతంతే.. 

పాతికేళ్లకే బ్రెయిన్‌ స్ట్రోక్‌

చివరిరోజు సిద్ధిధాత్రిగా దర్శనమిచ్చిన జోగుళాంబ

కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించి నేటికి మూడేళ్లు

పండగకు పోటెత్తిన పూలు

అభివృద్ధిలో ఆదర్శంగా ఉమ్మడి మెదక్‌ జిల్లా

తాత్కాలిక కార్మికులతో రోడ్డెక్కిన బస్సులు

వీధి కుక్క చావుకు  కారకుడైన డ్రైవర్‌ అరెస్టు 

అమెరికాలో నగరవాసి అనుమానాస్పద మృతి

ప్రభుత్వమే బాధ్యత వహించాలి

పంథా మార్చిన కార్మిక సంఘాలు

9న మద్యం దుకాణాల టెండర్‌ నోటిఫికేషన్‌

భూపాలపల్లి.. ఆరోగ్యం అదుర్స్‌

‘అడ్వాన్స్‌డ్‌’గా  ఉంటేనే...అదిరే ర్యాంకు

చిన్నమెసేజ్‌తో శ్రీరామ రక్ష

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రొమాంటిక్‌గా సాహో భామ నిశ్చితార్థం

‘సీనయ్య’గా వినాయక్‌..

సెలబ్రిటీల హ్యాపీ దసరా..

‘బరిలో ఆట నేర్పా.. జాతరలో వేట నేర్పుతా’

చిరంజీవి కొత్త సినిమా షురూ

ఆసక్తికరంగా.. జార్జ్‌రెడ్డి ట్రైలర్