టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

25 Sep, 2017 08:09 IST|Sakshi
 • ఢిల్లీ : నేడు రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
  జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ
   
 • ఢిల్లీ : నేడు నూతన కాగ్‌గా రాజీవ్‌ మెహర్షి ప్రమాణ స్వీకారం
   
 • హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ సీజన్‌-1 విజేత శివబాలాజీ
  3.37 కోట్ల ఓట్లతో శివబాలాజీని వరించిన విజయం
   
 • శ్రీకాకుళం : నేడు నేరడీ బ్యారేజీ ప్రాంతాన్ని పరిశీలించనున్న వైఎస్‌ఆర్‌సీపీ
  టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టనున్న నేతలు, రైతు సంఘాలు
   
 • విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
  ఇవాళ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
   
 • తిరుమల : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  ఉదయం సింహ వాహనంపై ఊరేగనున్న శ్రీవారు
  సాయంత్రం ఊంజల్‌ సేవ, రాత్రికి ముత్యపు పందిరి సేవ
   
 • వాషింగ్టన్‌ : ఫేస్‌ బుక్‌ వ్యవస్థాపకుడు జుకర్‌ బర్గ్‌ భారీ విరాళం
  రూ.76 వేల కోట్ల కేటాయింపునకు సిద్ధమైన జుకర్‌ బర్గ్‌
  ఆరోగ్యం, విద్యాభివృద్ధి లక్ష్యంగా షేర్ల విక్రయానికి నిర్ణయం
   
 • శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
  ఇన్‌ఫ్లో లక్షా 28 వేలు, ఔట్‌ ఫ్లో 56 వేల క్యూసెక్కులు
   
 • జర్మనీ ఛాన్స్‌లర్‌గా నాలుగోసారి ఎన్నికైన ఏంజెలా మెర్కెల్‌
   
 • ఇండోర్‌ వన్డేలో ఆసీస్‌పై భారత్ విజయం
  5వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో భారత్‌ కైవసం
  ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌కు చేరిన భారత్‌
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!