పెట్రోల్‌ బంక్‌ వద్ద పేలుడు.. 35మంది మృతి

11 Sep, 2018 17:23 IST|Sakshi

అబుజా:  ఉత్తర నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్‌ బంక్‌లో ప్రమాదశాత్తూ గ్యాస్‌ ట్యాంకర్‌ పేలడంతో 35 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. అబుజాలోని లఫియా, మాకుర్ది మార్గంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌ వద్ద ప్రమాదవశాత్తూ గ్యాస్‌ ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో భారీ పేలుడు చోటుచేసుకుంది.

ట్యాంకర్‌లో నుంచి గ్యాస్‌ను బంక్‌లోకి సరఫరా చేసే సమయంలో పేలుడు చోటు చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్లేట్‌లో తక్కువ....డస్ట్‌బిన్‌లో ఎక్కువ!

కాల్పులతో దద్దరిల్లిన అమెరికా

సారీ.. నో ఫుడ్‌

రోడ్డుపైనే కూలిన వింటేజ్‌ విమానం

హైస్పీడ్‌ ఫ్లయిట్‌ ట్రైన్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తొలి ప్రేయసిని కలిశాను

నన్ను టార్గెట్‌ చేయొద్దు

నవ్వుల పార్టీ 

చాలా  నేర్చుకోవాలి

స్పైడర్‌ మ్యాన్‌ సృష్టికర్త మృతి

అది శాపం...  వరం  కూడా!