Guest Column

ఏడాది పాలన

Jun 06, 2020, 01:54 IST
పథకాలు అందరూ ప్రారంభిస్తారు. తు.చ. తప్పక అమలులో పెట్టేవారు కొందరే ఉంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పథకాల నడక జనరంజకంగా ఉంది....

చైతన్య కేంద్రాలుగా డిజిటల్‌ వేదికలు

Jun 06, 2020, 01:44 IST
కరోనా వైరస్‌ మనందరినీ ఇళ్లలోనే నిర్బంధించడానికి ముందు, మార్చి నెల చివరలో భారతదేశవ్యాప్తంగా కొంతమంది ప్రజలు ఇతర ముఖ్యమైన క్యాంపెయిన్‌లలో...

ఏడిపించే కొత్త ఏడు చేపల కథ

Jun 05, 2020, 01:15 IST
లాక్‌డౌన్‌ ప్రకటించగానే వాళ్లెందుకు నడుస్తున్నారు? సరదానా, పనీపాటా లేకనా, మధుమేహం రోగమా? సొంతూరికి బయలు దేరి వేలమైళ్లదూరాలు దాటడానికి అడుగులేస్తూ...

నా చర్మం రంగు విలువ ఎంత?

Jun 05, 2020, 00:58 IST
నిన్నటికంటే ఇవ్వాళ పరిస్థితులు మెరుగవుతాయా? కచ్చితంగా అవుతాయి. కానీ ఈ వాస్తవానికి కొలమానం కాస్త అహేతుకంగానే ఉంటుంది. దశాబ్దాల క్రితం...

ఆరేళ్లయినా ఆమడదూరంలో అభివృద్ధి

Jun 04, 2020, 00:53 IST
తెలంగాణ ఆవిర్భవించి జూన్‌ 2 నాటికి ఆరేండ్లు పూర్త వుతున్నాయి. ప్రజలు పోరాడి, అనేక మంది యువ కులు ప్రాణత్యాగాలు...

కరోనాను ఊడ్చేసేవారికి విలువేది?

Jun 04, 2020, 00:38 IST
ఎంతటి కరోనా సంక్షోభంలోనైనా పారిశుద్ధ్య కార్మికుల చీపురు వీధులను శుభ్రం చేయడం మానలేదు. ఈ ప్రపంచమంతా కరోనాతో స్తంభించిపోయి నప్పుడూ...

కలలు నెరవేరుతున్న కాలం

Jun 02, 2020, 01:41 IST
2014 జూన్‌ 2 ఈ నేల కన్న కలలు నెరవేరిన రోజు. ప్రజల సామూహిక ఆశయం గెలిచి ప్రత్యేక  రాష్ట్రం...

బజారులో వ్యవస్థల ‘బండారం’

Jun 02, 2020, 01:20 IST
‘ఓడిన పార్టీలు కోర్టుల ద్వారా రాజకీయా లను శాసించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వైపుగా ఇవి పదే పదే కోర్టుల్లో...

ప్రయోగం.. ఉపసంహారం తెలిసిన మోదీ

May 31, 2020, 01:01 IST
శతృ సంహారం చేస్తూ, తన ప్రజలను కాపాడుకోవడంలోనే ఒక రాజకీయ నాయకుడికి, రాజనీతిజ్ఞుడికి మధ్య తేడా కనబడుతుంది. కరోనా కాలంలో...

ఎన్నో ముడులు విప్పిన మోదీ

May 30, 2020, 00:44 IST
ఒక స్వయంసేవక్‌గా, కర్తవ్యనిష్ఠా గరిష్ఠుడై గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అవినీతి రహిత సుపరిపాలనలో తన ముద్ర వేసి,...

జనం కంటిరెప్ప జగన్‌

May 30, 2020, 00:38 IST
సంక్షేమ పాలనే తన అభిమతంగా, సంస్కరణలే ప్రజాబలంగా సాగుతోన్న వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలన జననీరాజనాలు అందుకుంటోంది. 2019 మే...

ఒక్క ఏడాది.. పెక్కు విజయాలు

May 30, 2020, 00:29 IST
గత ఆరేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశాన్ని విజయవంతమైన మార్గంలో ముందుకు నడిపిస్తున్నారు. వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన...

తోవ పరిచిన తొలి అడుగు

May 29, 2020, 00:25 IST
సుదీర్ఘంగా సాగే మహాయాత్ర కూడా ఒక చిన్న అడుగుతోనే మొదలయ్యేది. ఆ అడుగెలా పడిందన్నది ముఖ్యం. అందుకే, ఫ్రెంచ్‌ రచయిత,...

ఆయన ‘ఉప్పే’ తింటున్నాం

May 28, 2020, 00:58 IST
కరోనా కారణంగా కొత్త పదాలు, ఔషధాలు, సంస్థలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అందులో ఒకటి, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌...

న్యాయస్థానాలు మూడో సభ కానున్నాయా?

May 26, 2020, 01:17 IST
ఈ మధ్య దేశ న్యాయస్థానాలు సంచలన తీర్పులు, కటువైన వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. గతేడాది సుప్రీం కోర్టు ప్రధాన...

కొనసాగుతున్న ‘శంబుకవధ’లు

May 26, 2020, 00:58 IST
సామాజిక వివక్షను నిరసించి, సాంఘిక సమానత్వాన్ని పాదుగొల్పే కృషిలోనే అగ్రవర్ణ పాలకుల కత్తివేటుకు బలైపోయిన వాడికథే శంబుక రిషి వధ....

నాణ్యమైన కాలం!

May 24, 2020, 00:27 IST
కాలం అంటే ఏమిటి? దానిని కొలిచేదెట్లా? గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాల్లోనా?... ‘తారీఖులు, దస్తావే  జులు... ఇవి కావోయ్‌ చరిత్రకర్థం’...

కరోనా అనంతర జీవితం..!

May 08, 2020, 00:20 IST
చరిత్ర చెంపలపై కన్నీటిని మనిషే తన రెండు చేతులతో తుడిచేస్తాడు. కొన్నిరోజుల్లో మహ మ్మారికి విరుగుడు కనిపెట్టి సాగనంపుతారు. ‘మంచోని...

‘మద్యే మద్యే’ న్యాయం సమర్పయామి

May 08, 2020, 00:12 IST
కోవిడ్‌ 19 అంటురోగపు రోజుల్లో నిత్యావసరాలంటే తిండి, వైద్యం. మరి మందు (ఔషధం కాదండోయ్‌) సంగతేమిటి? ఉద్యోగం లేకపోయినా ఉపద్రవకాలంలో...

కరోనా తెచ్చిన సమానత్వం

May 08, 2020, 00:05 IST
కనిపించని వైరస్‌ నుంచి ఎలా తప్పించుకుని ఉండాలా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచంలోని పేదలు, ధనికుల మనస్సులను సమానంగా కలచివేస్తూ...

చిరస్మరణీయుడు మన సంజీవయ్య

May 07, 2020, 00:10 IST
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య (1921–1972). ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా 1960లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడినప్పుడు ఆయన వయస్సు కేవలం...

ముంగిళ్లను ముద్దాడిన వైద్యం

May 07, 2020, 00:01 IST
‘‘బౌద్ధం ఒక మతం కాదు. అది ఒక సాధారణ జీవన విధానం మాత్రమే కాదు. అది ఒక నాగరికత. సమాజాన్ని...

కొత్త కరోనా లోకం

May 06, 2020, 00:31 IST
చాలా సంవత్సరాల క్రితం చిన్నప్పుడెప్పుడో స్కైలాబ్‌ పడుతుందన్నప్పుడు చూశాం ప్రపంచమంతా భయం గుప్పిట్లోకెళ్ళడం. స్కైలాబ్‌ ఏ ప్రాంతంలో పడుతుందో తెలి...

కోవిడ్‌ కాలంలో కొత్త విద్యా వ్యవస్థ

May 06, 2020, 00:27 IST
భారతదేశం గురుశిష్యులు ముఖాముఖిగా ఉండి బోధించే పద్ధతికి అలవాటుపడిన దేశం. సమాచారం తెలుసుకోవడానికి టెలివిజన్, సామాజిక మాధ్యమ వేదికలైన వాట్సాప్,...

ప్రజారోగ్యానికి అడుగడుగునా అడ్డంకులు

May 05, 2020, 00:41 IST
ఇప్పటికే కరోనా మహమ్మారి బారిన 35 లక్షల మంది పడగా, సుమారు రెండున్నర లక్షల మంది చనిపోయారు. అయినా ప్రపంచ...

ఆనాటి స్ఫూర్తి ఎక్కడ.. నేడెక్కడ?

May 05, 2020, 00:32 IST
ఏవి తల్లీ నిరుడు కురిసిన  హిమసమూహములు? జగద్గురువులు, చక్రవర్తులు సత్కవీశులు, సైన్యనాథులు మానవతులగు మహారాజ్ఞులు కానరారేమీ? పసిడిరెక్కలు విసిరి కాలం  పారిపోయిన జాడలేవీ, ఏవి తల్లీ...? కవి వాక్కులో, ఆ ప్రశ్నపరంపరలో ఎంతటి...

వీరులూ.. విదూషకులూ!

May 03, 2020, 00:04 IST
కళ్లకు గంతలు కట్టారు.    తిమ్మిని బమ్మిని చేశారు. రాళ్లను రత్నాలన్నారు. ఆయన ఆలోచనలు అద్భుతం అన్నారు. తనంతవారిక లేరండీ అన్నారు....

వారిపై సమాజం దృష్టి నిజంగానే మారిందా?

May 03, 2020, 00:03 IST
కరోనా వైరస్‌ వ్యాప్తి భారతదేశంలోని పారిశుధ్య కార్మికులపట్ల మన అవగాహనను ఉన్నట్లుండి మార్చివేసింది. ఇన్నాళ్లుగా వీరిని నీచంగా చూస్తూ, గౌరవించడానికి,...

కిమ్‌ జోంగ్‌ (ఉ.కొరియా అధ్యక్షుడు).. రాయని డైరీ

May 03, 2020, 00:01 IST
సౌత్‌ పాయాంగన్‌ ప్రావిన్సులో కాలి నడకన ఉన్నాం నేను, నా సొదరి కిమ్‌ యో జోంగ్‌. అంతకు క్రితమే ఎరువుల...

విద్వేష రహిత భారత్‌ నా స్వప్నం

Apr 30, 2020, 00:32 IST
ఒక భారీ కమలం ఆకారంలోని రంగస్థలం మధ్యలో నేను ఇజ్రేలీ సెనేటర్‌కు ఎదురుగా కూర్చుని ఉన్నాను. ఆమె ‘టియర్స్‌ ఆఫ్‌...