Nirmala Sitharaman

జిడిపిపై కరోనా దెబ్బ

May 29, 2020, 19:45 IST
జిడిపిపై కరోనా దెబ్బ

అనిశ్చితిలో ఇంకా ఏం చేద్దాం!

May 29, 2020, 06:13 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 ప్రతికూలతల నేపథ్యంలో గురువారం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌ఎస్‌డీసీ)...

ఆధార్‌తో తక్షణం పాన్‌ నంబరు

May 29, 2020, 03:52 IST
న్యూఢిల్లీ: ఆధార్‌ వివరాలు సమర్పిస్తే చాలు తక్షణమే ఆన్‌లైన్‌లో పాన్‌ నంబరు కేటాయించే విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...

ఎగుమతులకు 12 రంగాల ఎంపిక

May 22, 2020, 06:37 IST
న్యూఢిల్లీ: దేశీయ అవసరాలను స్థానికం గానే తీర్చుకోవడంతోపాటు (స్వీయ సమృద్ధి), ఎగుమతులకు అవకాశమున్న 12 రంగాలను ఎంపిక చేసినట్టు కేంద్ర...

ఆదాయపన్ను తగ్గింపు లేదు!

May 21, 2020, 11:25 IST
కరోనా విపత్తు వేళ ఎకానమీని పునరుత్తేజం చెందించేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు రకరకాల ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఇదే కోవలో ఇండియా...

కార్మికులతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలి

May 21, 2020, 02:04 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 పరిణామాల నేపథ్యంలో కార్మికులతో సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని పరిశ్రమకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ విజ్ఞప్తి చేశారు....

మనది 20.. అమెరికా 200!!

May 21, 2020, 01:45 IST
కరోనా ప్రభావంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. మన జీడీపీలో ఇది...

వలస కూలీల దుస్థితి జాతి క్షేమానికి ప్రమాదం

May 21, 2020, 00:04 IST
కేంద్ర ఆర్థిక మంత్రి ఎంత దయారాహిత్యంతో కనిపిం చారంటే ఉద్దీపనపై తొలి ప్రెస్‌ సమావేశంలో వలస కార్మికుల పేరెత్తడానికి కూడా...

2008 ప్యాకేజీ నుంచి పాఠాలు!

May 20, 2020, 10:56 IST
కరోనా సంక్షోభిత ఎకానమీని ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని 2008-13 సంక్షోభ పాఠాలను గుర్తుంచుకొని...

నిర్మల.. యాక్సిడెంటల్‌ మినిస్టర్‌! 

May 19, 2020, 03:35 IST
సాక్షి, హైదరాబాద్‌: పేద ప్రజల కోసం, వలస కార్మికుల కోసం ప్రతిరోజూ తపిస్తూ తన వంతు మనోధైర్యాన్ని ఇస్తూ అండగా...

మార్కెట్లు మళ్లీ మునక!

May 19, 2020, 03:29 IST
కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ మార్కెట్‌ వర్గాల అంచనాలకనుగుణంగా లేకపోవడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైంది. మన దేశంలో కరోనా...

ప్యాకేజీ... పావుకేజీ!!

May 19, 2020, 03:15 IST
రూ. 20,00,000 కోట్లు.. అక్షరాలా ఇరవై లక్షల కోట్లు. కరోనా వైరస్‌ దెబ్బతో విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు...

చిన్న సంస్థలకు ఊరట..

May 18, 2020, 07:47 IST
చిన్న సంస్థలకు ఊరట..

జీడీపీలో 10% కాదు 1.6 శాతమే!: కాంగ్రెస్‌

May 18, 2020, 06:15 IST
న్యూఢిల్లీ: రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని, జీడీపీలో 10% అని అబద్ధాలు చెబుతూ కేంద్రం ప్రజలను మోసం...

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం

May 18, 2020, 06:08 IST
న్యూఢిల్లీ: ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం ప్రకటించిన ఐదో ప్యాకేజీతో గ్రామీణ...

ఉపాధికి మరో 40 వేల కోట్లు has_video

May 18, 2020, 02:35 IST
న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి భారత్‌ లక్ష్యంగా, దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే దిశగా ప్రధాని మోదీ...

పీఎఫ్‌ నుంచి 3 వేల కోట్ల విత్‌డ్రాయల్స్‌..

May 18, 2020, 01:45 IST
కరోనా వైరస్‌పరమైన ఆర్థిక సమస్యలను గట్టెక్కేందుకు గత రెండు నెలల్లో దాదాపు 12 లక్షల మంది వేతనజీవులు ఉద్యోగుల భవిష్య...

అన్ని రంగాల్లో ప్రైవేటు సంస్థలకు ఎంట్రీ has_video

May 18, 2020, 01:25 IST
న్యూఢిల్లీ: కేంద్రం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు తెరతీసింది. వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) గరిష్టంగా నాలుగింటికే పరిమితం...

వలస కూలీల తరలింపుపై రాజకీయాలొద్దు

May 17, 2020, 17:52 IST
వలస కూలీల తరలింపుపై రాజకీయాలొద్దు

‘రోడ్లపై కూర్చోవడం కాదు.. బ్యాగులు మోయండి’

May 17, 2020, 15:03 IST
న్యూఢిల్లీ : ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా సంక్షోభ సమయంలో...

వన్‌ క్లాస్‌, వన్‌ డిజిటిల్‌ పేరుతో డిజిటల్‌ పాఠాలు

May 17, 2020, 13:33 IST
వన్‌ క్లాస్‌, వన్‌ డిజిటిల్‌ పేరుతో డిజిటల్‌ పాఠాలు

రాష్ట్రాలకు రుణ పరిమితి పెంపు.. has_video

May 17, 2020, 12:32 IST
న్యూఢిల్లీ : రాష్ట్రాలకు రుణ పరిమితి 3 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికి మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు....

పెట్టుబడులకు ‘ఉద్దీపన’

May 17, 2020, 02:48 IST
ప్రభుత్వం వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. పిల్లలు దెబ్బతిన్నపుడు తల్లిదండ్రులు ఆదుకోవాలి తప్ప వడ్డీకి అప్పులిస్తామని...

‘విమానయాన రంగంలో భారీ సంస్కరణలు’

May 16, 2020, 18:58 IST
సాక్షి, న్యూఢిల్లీ : విమానయాన రంగంలో భారీ సంస్కరణలు తీసుకునాబోతున్నట్లు కేంద్రం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌తో కుదేలయిన...

ఎఫ్‌డీఐ పరిమితి 49 నుంచి 75 శాతానికి పెంపు!

May 16, 2020, 18:56 IST
న్యూఢిల్లీ: రక్షణ రంగం, భద్రతా సిబ్బందికి అవసరమైన అధునాతన ఆయుధాలు, పరికరాలను భారత్‌లోనే తయారుచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని...

ఖనిజాల తవ్వకాల్లో ప్రైవేటు పెట్టుబడులకు పెద్దపీట

May 16, 2020, 16:54 IST
ఖనిజాల తవ్వకాల్లో ప్రైవేటు పెట్టుబడులకు పెద్దపీట

మనల్ని మనం తయారు చేసుకోవాలి has_video

May 16, 2020, 16:36 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేయటానికి విధించిన లాక్‌డౌన్‌తో కుదేలయిన ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబ భారత్‌ లక్ష్యంగా ప్రధానమంత్రి...

అనుబంధ వ్యవ‘సాయా’నికి!

May 16, 2020, 01:26 IST
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో.. ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబ భారత్‌ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 20 లక్షల...

పన్నులు తగ్గించినా ఫలితం లేదు!

May 15, 2020, 20:44 IST
సాక్షి, న్యూఢిల్లీ : 1991లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కన్నా 2019, సెప్టెంబర్‌నాటికి భారత్‌ ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించింది....

వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉత్తేజం

May 15, 2020, 17:25 IST
వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉత్తేజం