పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్‌

24 Nov, 2023 12:45 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. పోరంకి ఎం కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వేడుకలో వరుడు శ్రీధర్, వధువు అహల్యలను సీఎం ఆశీర్వదించారు.

మరిన్ని వార్తలు