నేడు గవర్నర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

14 Jun, 2021 04:01 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీకానున్నారు. రాజ్‌భవన్‌కు సాయంత్రం ఐదు గంటలకు వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు.
చదవండి: జమ్మూలో వైభవంగా శ్రీవారి ఆలయానికి భూమి పూజ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు