స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు!

29 Apr, 2022 09:59 IST|Sakshi

ఒకరోజు నష్టాల ముగింపు తర్వాత స్టాక్ సూచీలు గురువారంతో పాటు శుక్రవారం సైతం స్వల్ప లాభాల బాట పట్టాయి. శుక్రవారం ఉదయం 9.50 గంటల సమయానికి 50 పాయింట్ల లాభంతో 75571 వద్ద నిఫ్టీ అత్యంత స్వల్ప లాభం 5 పాయింట్లతో 17250 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. 

ఇక సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, కొటక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ ఎం, శ్రీ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, బ్రిటానియా, బజాజ్‌ ఆటో, విప్రో, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, కోల్‌ ఇండియా, మారుతి సుజికీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు