Foldable House: ఆ ఇంటిని మడత పెట్టి..! అమెజాన్‌లో సేల్‌.. ధర ఎంతంటే..

5 Feb, 2024 21:44 IST|Sakshi

అమెజాన్‌లో అమ్ముడుపోతున్న ఓ ఇంటి గురించి ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. లాస్‌ ఏంజెల్స్‌లో ఎక్కువ అమ్ముడుపోతున్న ఆ ఇంటికి ఓ ప్రత్యేకత ఉంది. అది మడతపెట్టేదిగా ఉండడమే. దీని ధర 26 వేల డాలర్లు(మన కరెన్సీలో 21 లక్షల రూపాయలు)గా ఉంది. చిన్న కిచెన్‌, లివింగ్‌ ఏరియా, బెడ్‌ రూంతో పాటు టాయిలెట్‌ సౌకర్యం ఉంది ఈ ఇంట్లో. టిక్‌టాక్‌ ద్వారా అక్కడ ట్రెండ్‌లోకి రాగా.. అక్కడి నుంచి సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతోంది.  అయితే ఈ ఇంటిపై ఇంటర్నెట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega