Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

28 Apr, 2022 10:05 IST|Sakshi

1. క్షీణిస్తున్న పుతిన్‌ ఆరోగ్యం?
రష్యాకు హెచ్చరికలు.. పాశ్చాత్య దేశాలకు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రతిహెచ్చరికల నేపథ్యంలో ఉక్రెయిన్‌ యుద్ధం కీలక మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో.. పుతిన్‌ ఆరోగ్యం మీద సంచలన కథనాలు వెలువడుతున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. పీకే అలాంటి ప్రతిపాదనేం చేయలేదు.. అంతా ఉత్త ముచ్చటే!
జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌.. కాంగ్రెస్‌ నాయకత్వం విషయంలోనూ పలు కీలక సూచనలు చేశాడని, ప్రియాంక గాంధీ వాద్రాను అధ్యక్ష బరిలో నిలపాలని అధిష్టానంతో చెప్పాడంటూ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మూడో టీకా ఎక్కడ?
రానున్న రోజుల్లో కరోనా నాలుగో దాడి నుంచి బయటపడడానికి మూడవ టీకా.. బూస్టర్‌ డోస్‌ తీసుకోవటం అనివార్యం. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బూస్టర్‌ డోస్‌ లభించకపోవడంతో జనం ఆందోళనకు కారణమైంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఎస్‌ఐ ‍స్కాం: అవును, బ్లూటూత్‌ వాడాను
బ్లూటూత్‌ పరికరం ఉపయోగించి పరీక్షలో సమాధానాలు రాశాను. ఇందుకోసం రూ. 40 లక్షలను ముట్టజెప్పాను అని ఎస్‌ఐ పోస్టుల స్కాంలో పట్టుబడిన అభ్యర్థి సునీల్‌ చెప్పాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. సీఎం జగన్‌ ప్రోత్సాహంతో కాంస్య పతకం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతో ప్రపంచస్థాయి దేహదారుఢ్య పోటీలో కాంస్య పతకం సాధించినట్లు బాడీబిల్డర్‌ రవికుమార్‌ తెలిపారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6.పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. అందువల్ల పార్టీనే సుప్రీం
ఈ మూడేళ్లలో మనం ఏం చేశామన్నది ప్రజల్లోకి వెళ్లి చెప్పే కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుడుతున్నాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఏ నోటితో రాష్ట్రాలను పన్నులు తగ్గించాలని అడుగుతారు
దేశంలో కరోనా పరిస్థితిపై బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని సూచించడంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8.లారా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నాడా?
ఐపీఎల్‌ 2022లో బుధవారం రాత్రి గుజరాత్‌ టైటాన్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ సంచలన విజయం అందుకుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. సెల్ఫీ దర్శకుడికి బంపరాఫర్‌, స్టేజీపైనే రూ.10 లక్షల చెక్‌
సెల్ఫీ దర్శకుడు జాక్‌పాట్‌ కొట్టారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిసంగీతాన్ని అందించిన చిత్రం సెల్ఫీ. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. రూ.150 లక్షల కోట్లకు రిటైల్‌ పరిశ్రమ!
రిటైల్‌ పరిశ్రమ తిరిగి వృద్ధి క్రమంలోకి ప్రవేశించిందని, ఏటా 10 శాతం చొప్పున ప్రగతి సాధిస్తూ 2032 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లు (రూ.150 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని తాజా నివేదిక ఒకటి అంచనా వేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు