డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌గా టెడ్రోస్‌ ఏకగ్రీవ ఎన్నిక

30 Oct, 2021 06:15 IST|Sakshi

జెనీవా:  ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌గా టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని డబ్ల్యూహెచ్‌ఓ  వెల్లడించింది. నామినేషన్లకు గడువు ముగిసిన తర్వాత టెడ్రోస్‌ పేరు మొదట్లో ఉండగా ఆయన అభ్యర్థిత్వానికి ఫ్రాన్స్, జర్మనీ మద్దతునిచ్చాయి. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్‌ డబ్ల్యూహెచ్‌ఓకి సారథ్యం వహించిన మొట్టమొదటి ఆఫ్రికన్‌.  

మరిన్ని వార్తలు