నగ్నంగా దర్శనమిచ్చి షాకిచ్చిన స్టార్‌ హీరోయిన్‌

17 Jun, 2021 15:43 IST|Sakshi

Kiara Advani : కాలంతో పాటు సినీ తారల నిర్ణయాల్లోనూ మార్పులు వచ్చాయి. పాత్ర డిమాండ్‌ చేయాలే కానీ నగ్నంగా నటించేందుకు సై అంటున్నారు. సినిమాల్లో కాదు ఫోటో షూట్‌లో కూడా నగ్నంగా కనిపించి షాకిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ హీరోయిన్లకు అయితే న్యూడ్‌గా, సెమీ న్యూడ్‌గా కెమెరా ముందుకు రావడానికి కామన్‌ అయిపోయింది. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ కియరా అద్వానీ నగ్నంగా దర్శనం ఇచ్చి అందరికి షాకిచ్చింది. 

బాలీవుడ్‌ ఫేమస్‌ ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నానీ తన క్యాలెండర్‌ ఫోటో షూట్‌ కోసం టాప్‌ మోస్ట్‌ హీరోయిన్లను తన కెమెరాలో బంధిస్తుంటాడు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని  కొన్ని ఫొటోస్ తీశాడు. ఇందులో ఆమె నగ్నంగా కనిపించి షాకిచ్చింది. ఒంటిపై నూలుపోగు లేకుండా బీచ్ ఒడ్డున న్యూడ్ లుక్‌లో పోజిచ్చింది కియారా. ఈ ఫోటోని తానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. అయితే నగ్నంగా కనిపించడం కియరాకి కొత్తేమి కాదు. గతంలో కూడా ఇదే  డబూ రత్నానీ ఫొటో షూట్ కోసం టాప్ లెస్ గా పోజులిచ్చింది. కేవలం ఓ ఆకును అడ్డంగా పెట్టుకొని, కియరా అప్పట్లో ఇచ్చిన పోజులు తెగ వైరల్ అయ్యాయి. 

A post shared by KIARA (@kiaraaliaadvani)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు