టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా దాసరి కిరణ్‌ కుమార్‌

18 Sep, 2021 11:54 IST|Sakshi

Dasari Kiran Kumar: వ్యాపారవేత్త, రామదూత క్రియేషన్స్‌ అధినేత, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనని టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  

చదవండి: శ్రీవారిని దర్శించుకున్న సమంత

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు