కన్నడ హాస్యనటుడు మృతి.. ప్రముఖుల సంతాపం

19 Oct, 2021 07:26 IST|Sakshi

Kannada Actor,Comedian Shankar Rao Passes Away: కన్నడ హాస్యనటుడు శంకర్‌ రావు (84) అనారోగ్యంతో సోమవారం ఉదయం బెంగళూరుతో కన్నుమూశారు. పాప పాండు సీరియల్‌ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. రంగభూమి కళాకారునిగా కూడా మంచి పేరు సంపాదిందిచారు. ఆయన మృతికి కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

చదవండి: తొలిసారి తన కొడుకును పరిచయం చేసిన నటి సమీరా
అనసూయ డ్రెస్సింగ్‌పై వివాదాస్పద కామెంట్స్‌ చేసిన కోట శ్రీనివాసరావు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు