సోషల్‌ హల్‌చల్‌: అనన్య అందాలు, అంజలి సలహా, సమంత షాక్‌

4 Jul, 2021 12:20 IST|Sakshi
  •  అసాధ్యమని భావించినప్పటికీ అధిగమించిన విషయాలు గుర్తు చేసుకోండి అంటోంది సమంత. బ్యాక్‌లెస్‌ వైట్‌ టాప్‌లో దిగిన ఫోటోని షేర్‌ చేసి అందరికి  షాకిచ్చింది ఈ అక్కినేని కోడలు పిల్ల
  • అంత ఈజీగా అవతలి వాళ్లకు అర్థం కావొద్దని చెబుతోంది హీరోయిన్‌ అంజలి. మీ గురించి ఆశ్చర్యపోయేలా చేయండి అంటూ వీకెండ్‌ వైబ్స్‌ పేరుతో సెల్ఫీలు పోస్టు చేసింది.
  • ‘వ్యాక్సినేషన్‌ తప్పు చేయదు.. టీకా వేసుకోక తప్పదు’అంటూ టీకా వేయించుకుంటున్నప్పటి ఫొటోని షేర్‌ చేశాడు టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌
  • ఫంక్షన్‌ కోసం కూతరు అర్హని రెడీ చేయిస్తున్న వీడియోని అభిమానులతో పంచుకుంది అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ. 

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

A post shared by Niharika Konidela (@niharikakonidela)

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

A post shared by Payal Rajput (@rajputpaayal)

A post shared by Deepika Padukone (@deepikapadukone)

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

A post shared by Anjali (@yours_anjali)

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

మరిన్ని వార్తలు