Hit Songs in 2022: ఈ ఏడాది ‘సాంగు భళా’ అనిపించిన పాటలు, అవేంటంటే..

15 Dec, 2022 08:59 IST|Sakshi

మాటల్లో చెప్పలేని భావాన్ని పాటల్లో మరింత చక్కగా ఆవిష్కరించే వీలుంటుంది. ప్రేమ, విషాదం, ఆనందం.. ఏ భావోద్వేగాన్ని అయినా పాటలో పలికించవచ్చు. ఆ పాట ట్యూన్‌ క్యాచీగా ఉంటే శ్రోతల అటెన్షన్‌ని క్యాచ్‌ చేస్తుంది. 2022లో జనవరి నుంచి డిసెంబర్‌ వరకు అలాంటి ‘క్యాచీ సాంగ్స్‌’ చాలా వచ్చాయి. ‘సాంగు భళా’ అంటూ ఆకట్టుకున్న బోలెడన్ని పాటల్లో కొన్ని ఈ విధంగా...        

సినిమా పాట సంగీతం
బంగార్రాజు కళ్లకు కాటుక ఎట్టుకుని.. కాళ్లకు పట్టీలు కట్టుకుని... అనూప్‌ రూబెన్స్‌
రౌడీ బాయ్స్‌ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే... దేవిశ్రీ ప్రసాద్‌
గుడ్‌లక్‌ సఖి  రావే రావే సఖి.. మురిసే ముచ్చట్లకి... దేవిశ్రీ ప్రసాద్‌
ఖిలాడీ నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్‌ కిస్‌...  దేవిశ్రీ ప్రసాద్‌
సెహరి ఓ కలలా.. ఇన్నాల్లే నిన్ను దాచి లోకమే... ప్రశాంత్‌ ఆర్‌. విహారి
డీజే టిల్లు లాలాగూడ అంబర్‌పేట మల్లేపల్లి మలక్‌పేట... రామ్‌ మిర్యాల
పటాసు పిల్లా...
భీమ్లా నాయక్‌ భీమ్లా నాయక్‌.. ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ... ఎస్‌. తమన్‌
ఆడవాళ్లు మీకు జోహార్లు ఆడాళ్లు మీకు జోహార్లు... దేవిశ్రీ ప్రసాద్‌
రాధేశ్యామ్‌ నగుమోము తారలే.. తెగిరాలె నేలకే... తమన్‌
ఆర్‌ఆర్‌ఆర్‌ పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు... ఎంఎం కీరవాణి
కొమురం భీముడో కొమురం భీముడో...
ఆచార్య సీమలు దూరని సిట్టడవికి సిరునవ్వొచ్చింది... మణిశర్మ
లాహే లాహే లాహే లాహే లాహే లాహే...
సర్కారువారి పాట వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి... 
మ మ మహేశా...  ఎస్‌. తమన్‌
ఎఫ్‌ 3  అధ్యక్షా.. లైఫ్‌ అంటే మినిమం ఇట్టా ఉండాలా.. దేవిశ్రీ ప్రసాద్‌
మేజర్‌ నిన్నే కోరెనే.. నిన్నే కోరే.. శ్రీచరణ్‌ పాకాల
అంటే సుందరానికీ.. చెంగుచాటు చేగువేరా...
ఎంత చిత్రం... వివేక్‌ సాగర్‌
షికారు మనసు దారితప్పెనే... శేఖర్‌ చంద్ర
ది వారియర్‌ నా పక్కకి నువ్వే వస్తే హార్ట్‌ బీటే స్పీడవుతుంది... దేవిశ్రీ ప్రసాద్‌
బింబిసార గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం...  ఎంఎం కీరవాణి
సీతారామం ఇంతందం దారి మళ్లిందా భూమిపైకి చేరుకున్నదా... 
ఓ సీతా వదలనిక తోడవుతా...  విశాల్‌ చంద్రశేఖర్‌
మాచర్ల నియోజకవర్గం మాచర్ల సెంటర్లో మాపటేల నేనొస్తే.. మహతి స్వరసాగర్‌
గాడ్‌ఫాదర్‌ తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌.. తమన్‌
జిన్నా జారు మిఠాయో నా జారు మిఠాయ.. అనూప్‌ రూబెన్స్‌
హిట్‌: ది సెకండ్‌ కేస్‌ రానే వచ్చావ వానై నా కొరకే... జాన్‌ స్టీవర్ట్‌ ఎడూరి
ధమాకా నిన్ను సూడ బుద్ధి అయితాంది రాజిగో...  భీమ్స్‌ సిసిరోలియో

మరిన్ని వార్తలు