సామ్రాజ్య భారతి1898/1947

12 Jul, 2022 16:49 IST|Sakshi

ఘట్టాలు

‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ బైండింగ్‌ రూమ్‌
1898 లో ఆ పత్రిక డైమండ్‌ జుబ్లీ (60 ఏళ్లు) సందర్భంగా తీసిన ఫొటో. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 1838లో ప్రారంభం అయింది. 

చట్టాలు
కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్, ఇండియన్‌ పోస్ట్‌ ఆఫీస్‌ యాక్ట్, లైవ్‌–స్టాక్‌ ఇంపోర్టేషన్‌ యాక్ట్‌

జననాలు
విష్ణు శేఖరమ్‌ ఖండేకర్‌ : మరాఠీ రచయిత, జ్ఞానపీuŠ‡ గ్రహీత; ఇంద్రలాల్‌ రాయ్‌ : మొదటి ప్రపంచ యుద్ధంలో శత్రు విమానాలను కూల్చేసిన వైమానిక సైనికుడు (కలకత్తా); అబ్రహాం కోవూర్‌ : ప్రఖ్యాత సైన్స్‌ ప్రొఫెసర్, శాస్త్రవాది (కేరళ); కె.ఎస్‌.కృష్ణన్‌ : భౌతిక శాస్త్రవేత్త, సీవీ రామన్‌ శిష్యులు (తమిళనాడు); టి.ఎం.ఎ. పాయ్‌ : భౌతికశాస్త్రవేత్త, విద్యావేత్త, వితరణశీలి (కర్ణాటక);  కె.బి.సహాయ్‌ : స్వా.స.యో., బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి; కొచ్చెర్లకోట రంగధామరావు : భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త (ఆంధ్రప్రదేశ్‌); చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై : కర్ణాటక సంగీత విద్వాంసులు (ఆంధ్రప్రదేశ్‌); ఆరణి సత్యనారాయణ : రంగస్థల నటులు (ఆంధ్రప్రదేశ్‌) 

మరిన్ని వార్తలు