కనిపించని కత్తెర...కేసీఆర్‌ ఆగ్రహం

5 Jul, 2021 05:44 IST|Sakshi

మండెపల్లిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటి వద్ద ఘటన 

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లిలోని కేసీఆర్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల ప్రారంభోత్సవానికి సీఎం రాగా.. భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు రిబ్బన్‌  కట్‌ చేసేందుకు కత్తెర మరిచిపోయారు. కత్తెర ఏదీ అంటూ కేసీఆర్‌ ఆరా తీయగా కనిపించలేదు. కొద్దిసేపు వేచి చూసిన సీఎం ఒకింత ఆగ్రహానికి గురై రిబ్బన్‌ ను పక్కకు జరిపి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు.   

మరిన్ని వార్తలు