Telangana: సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి నియామకం

7 Dec, 2023 16:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు.  ఇంటెలిజెన్స్‌ ఐజీగా శివధర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

>
మరిన్ని వార్తలు