తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు విడుదల

18 Aug, 2021 11:29 IST|Sakshi
ఫైల్‌ పోతో

హైదరాబాద్‌: తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈసెట్లో 95.16శాతం మంది అభ్యర్థలు ఉత్తీర్ణత సాధించారు.

 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు