More

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బీటెక్‌ చదువుతున్నా

9 Jul, 2018 07:20 IST

తూర్పుగోదావరి : వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పుణ్యమా అని నేను బీటెక్‌ చదువుతున్నానంటూ వీఎస్‌ఎంలో ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నల్లబెల్లి సౌజన్య సంతోషం వ్యక్తం చేసింది. ఎంతో మంది పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చదువుకునే అవకాశాన్ని కలిగించిందని సౌజన్య అన్నది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బీజేపీ, టీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయాలు

ఆ యాత్ర చరిత్రలో నిలిచిపోతుంది : టీజేఆర్‌

ప్రజా సంకల్ప సంబరాలు..

చరిత్రాత్మకం ప్రజా సంకల్పం 

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌