More

అర్బన్‌ హౌసింగ్‌పై సీఎం జగన్‌ సమీక్ష

14 Aug, 2019 13:36 IST

హాజరైన మంత్రులు, సంబంధిత అధికారులు

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెవెన్యూశాఖపై నిర్వహిస్తున్న సమీక్ష ముగిసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం అర్బన్‌ హౌసింగ్‌, టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టిడ్‌కో) పై సీఎం సమీక్ష ప్రారంభమైంది.

కేబినెట్‌ సబ్‌ కమిటీ కూడా ఈ రివ్యూలో భాగమైంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ మిథున్‌రెడ్డి, సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. టిడ్‌కోలో రివర్స్‌ టెండరింగ్‌ అంశం చర్చకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మద్యం లారీ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం

ప్రజలందరికీ సీఎం వైఎస్‌ జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

చంద్రమోహన్‌ మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

నంద్యాల బరి నుంచి ‘భూమా’ ఔట్‌!

మైనార్టీలను గత టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: సీఎం జగన్‌