More

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

8 Mar, 2017 09:17 IST

తిరుమల: మంగళవారం 59,649 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా,  శ్రీవారి హుండీకి రూ. 2.14 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ సాధారణంగా ఉందని, రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు కాలినడకన వచ్చిన భక్తులకు 5 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. 
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బరితెగించిన టీడీపీ నేత ధూళిపాళ్ల అనుచరులు.. రైతులపై దాడి

చంద్రబాబు మెడికల్‌ రిపోర్ట్‌ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల

గృహ నిర్మాణశాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

మరోసారి బయటపడ్డ చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు

చెల్లెమ్మా పురంధేశ్వరి!.. ఎంపీ విజయసాయి పొలిటికల్‌ కౌంటర్‌