More

బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్రి ప్రమాదం

3 Aug, 2019 07:37 IST

సాక్షి, విజయవాడ: కంకిపాడు మండలం కొనతనపాడు పరిధిలోని బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్‌లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది.. ఆరు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే  షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగివుండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతుంది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

టీడీపీకి కొత్త టెన్షన్‌.. బెడిసికొట్టిన ‘బాబు’ ప్లాన్‌!

టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా?: విజయసాయిరెడ్డి

పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

విజయనగరం జిల్లా: టీ కాస్తుండగా పేలిన గ్యాస్‌ సిలిండర్‌

దేశంలోనే నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌ ‘ఏపీ’