More

మేనిఫెస్టోలో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాం : మంత్రి

10 Dec, 2019 19:13 IST

రాజకీయాల కోసం భాషను వాడుకోకండి : ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: పేద పిల్లలకు బంగారు భవిష్యత్‌ అందిచడానికే ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. ఇంగ్లీష్‌ మీడియం అంశాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దని ప్రతిపక్ష పార్టీల నాయకులకు హితవు పలికారు. నేటి ఆధునిక సమాజంలో ఇంగ్లీష్‌ మీడియం చాలా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం తెలుగు భాషా వికాసానికి కట్టుబడి ఉందని, మేనిఫెస్టోలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పామని మంత్రి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అమలు చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, స్కూళ్లలో మౌలిక సుదపాయాలు కల్పిస్తున్నామని అన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఏపీలో సంక్షేమ పాలన.. చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు’

ఎల్లో మీడియాకు మంత్రి కాకాణి సవాల్‌.. చర్చకు సిద్ధంగా ఉన్నా..

బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు?: మంత్రి సీదిరి

చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: సీఎం జగన్‌

నిమ్మగడ్డ రమేష్ కొత్త పన్నాగం.. దానికి సమాధానముందా?