More

‘బిడ్డను కేజీహెచ్‌కు తీసుకువెళ్లం’

6 Jun, 2018 13:31 IST
వైద్య సేవలు అందిస్తున్న లంగుపర్తి వైద్య సిబ్బంది

అనంతగిరి: అప్పుడే పుట్టిన బిడ్డ శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నా కేజీహెచ్‌కు తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. మండలంలోని లంగుపర్తి పీహెచ్‌సీలో మల్లేపాడు గ్రామానికి చెందిన బీసాయి సన్యాసమ్మ మంగళవారం మూడో బిడ్డకు జన్మనించింది. జన్మించిన కుమారుడు శ్వాస సమస్యతో బాధపడుతున్నాడని, పీహెచ్‌సీ సిబ్బంది చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉందని గమనించి వెంటనే ఆ బిడ్డను విశాఖ కేజీహెచ్‌కు తీసుకుని వెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు. అయితే అందుకు వారు నిరాకరించి గ్రామానికి తీసుకుని వెళ్లారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘మనందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది సీఎం జగనే’

మిత్ర ధర్మాన్ని విస్మరించిన రాజకీయాలివి!

జనసేనలో గ్రూప్‌ రాజకీయాలు.. ఘర్షణ!

చంద్రబాబును నమ్మగలమా?: సీఎం జగన్‌

తొలి విడత బస్సు యాత్ర విజయవంతం: వైవీ సుబ్బారెడ్డి