More

సీవోడీ లావాదేవీలు తగ్గాయ్: స్నాప్డీల్

15 Nov, 2016 01:24 IST
సీవోడీ లావాదేవీలు తగ్గాయ్: స్నాప్డీల్

కోల్‌కతా: కరెన్సీ నోట్ల రద్దు వల్ల క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) పేమెంట్స్‌పై ప్రతికూల ప్రభావం పడిందని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ సహవ్యవస్థాపకుడు కూనల్ భల్ తెలిపారు. ఈ-కామర్స్ సంస్థల మొత్తం లావాదేవీల్లో సీవోడీ వాటా 70% వరకు ఉంటుందని, ప్రస్తుతం దీనిలో కొంత క్షీణత నమోదరుు్యందన్నారు. ఈ తగ్గుదల పాక్షికమని, మళ్లీ సీవోడీ బిజినెస్ యథాస్థితికి చేరుతుందని తెలిపారు. నోట్ల రద్ద వల్ల ప్రజలు క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులకు తొలి ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని, తద్వారా దీర్ఘకాలంలో ఈ-కామర్స్ పరిశ్రమ కార్యకలాపాలు సులభతరం అవుతాయని భల్ తెలిపారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్లౌడ్‌కు ఏఐ మద్దతు: క్యాప్‌జెమిని

గ్లోబల్‌ బయోఫ్యూయల్స్‌ కూటమిలో భాగం కండి

‘జెమ్‌’పై రూ.2 లక్షల కోట్ల కొనుగోళ్లు

సూక్ష్మ రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐల ప్రధాన పాత్ర

కోరమాండల్‌ నానోటెక్నాలజీ సెంటర్‌