More

రూ.2,500 కోట్ల నిధుల సమీకరణ దిశగా యూనియన్ బ్యాంక్

29 Jun, 2015 01:49 IST

ముంబై : ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ వచ్చే నెలలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్విప్) పద్ధతిలో రూ.2,500 కోట్లను సమీకరించనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ చైర్మన్, ఎండీ అరుణ్ తివారీ ధ్రువీకరించారు. యూనియన్ బ్యాంక్ ఇటీవలే పబ్లిక్ ఇష్యూ, రైట్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్‌మెంట్, ప్రభుత్వ పెట్టుబడులు వంటి తదితర మార్గాల  ద్వారా దాదాపు రూ.3,700 కోట్ల నిధుల సమీకరణకు స్టాక్‌హోల్డర్ల నుంచి అనుమతి పొందింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అన్నేసి గంటలేంటి? ‘సిల్లీ’కాకపోతే: ప్రముఖ కంపెనీ అధినేత్రి కౌంటర్‌!

ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రగతిపథంలోనే..

సాక్షి మనీ మంత్ర: దేశీయ స్టాక్‌మార్కె​ట్లు డౌన్‌.. నష్టాలతో ముగింపు

ఎక్కువ పని చేయడానికి అనుమతించం.. మోతీలాల్‌ఓస్వాల్‌ కీలక నిర్ణయం

14 ఏళ్ల ప్రయాణానికి బ్రేక్.. ఆన్‌లైన్ చాట్ సైట్ షట్‌డౌన్‌