More

బిల్డింగ్‌ పైనుంచి దూకి.. సినీ రైటర్‌ ఆత్మహత్య

12 Jul, 2018 10:08 IST

ముంబై : బాలీవుడ్‌ సినీ రచయిత రవి శంకర్‌ అలోక్‌ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ అందేరీలో నివాసం ఉంటున్న అలోక్‌ బుధవారం మధ్యహ్నాం 2 గంటల ప్రాంతంలో తను ఉంటున్న బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అలోక్‌ మానసిక ఒత్తిడిలో ఉన్నాడని.. అందుకోసం చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసిందన్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టమన్నారు. కాగా నానా పటేకర్‌ నటించిన అబ్‌ తక్‌ చప్పాన్‌ చిత్రాని రవి స్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేశాడని సమాచారం.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వికారాబాద్‌: అవ్వ మిస్సింగ్‌, చివరకు..

అందుకే నాంపల్లి ప్రమాదం జరిగింది: అగ్నిమాపక శాఖ

ఒక బైక్‌పై ఓవర్‌స్పీడ్‌లో నలుగురు.. ముగ్గురి మృతి

Nov 13th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

వైన్‌ షాప్‌నకు నిప్పు.. మద్యం ఇవ్వలేదని తగలబెట్టేశాడు!