More

భార్యను చంపి భర్త ఆత్మహత్య!

4 May, 2019 15:30 IST

సాక్షి, విజయవాడ : జక్కంపూడిలో దారుణం చోటుచేసుకుంది. భార్య కృష్ణ కుమారిపై అనుమానంతో అవనిగడ్డ నరసింహారావు గొడ్డలితో నరికి హత్య చేసి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. భార్యను హత్య చేసిన అనంతరం భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో ఉన్న గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Nov 9th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

ఒంటరిగా ఉన్న జంటలే టార్గెట్‌

టికెట్‌ రాలేదని ఆత్మహత్యాయత్నం 

సీఐ హత్య కేసు.. కానిస్టేబుల్‌ దంపతులకు రిమాండ్‌

హనీట్రాప్‌లో మాజీ జవాన్‌