More

కూతురురితో తండ్రి అసభ్య ప్రవర్తన.. భార్య కేసు

12 Feb, 2020 08:30 IST

సాక్షి, చింతకాని(ఖమ్మం): మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన వీరబాబుపై మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఎస్సై రెడ్డిబోయిన ఉమ కథనం ప్రకారం.. వీరబాబు తన మొదటి భార్య కూతురు ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇంటి వద్ద నిద్రిస్తుండగా తండ్రి తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈలోగా పాప కేకలు వేయగా కుటుంబసభ్యులు అతడిని మందలించారు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి సైతం మరోసారి అలాగే కూతురితో ప్రవర్తించడంతో తన రెండో భార్య చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.   

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

దారుణం: తల్లి, ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన దుండగులు

400 అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు!

నారాయణ మనుష్యులు మరీ..!

మెదక్‌లో పండగపూట విషాదం.. టపాసులు కొనడానికి వెళ్తుండగా..

వీడియో కాల్‌లో డబ్బులు అడుగుతున్నారా?.. ఇది తెలుసుకోండి..