More

'దోచుకో- దాచుకో అన్నట్లు ప్రభుత్వ విధానం'

14 Mar, 2016 13:57 IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, మేకా శేషుబాబు ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పాలసీ 'దోచుకో- దాచుకో' అన్న చందంగా ఉందన్నారు. గత రెండేళ్లుగా ఇసుక వ్యాపారం నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని చెబుతుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

ముందుగా చినబాబు, ఆ వెనుకాలే పెదబాబు విదేశాలకు వెళ్తున్నారని, ఈ విదేశీ పర్యటనల వెనుక ఉన్న మర్మమేమిటో చెప్పాలని ఎమ్మెల్సీలు మండలిలో ప్రశ్నించారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

TS: పూర్తైన పరిశీలన.. 2,898 నామినేషన్లకు ఆమోదం

ఇద్దరు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ

మందకృష్ణ మాదిగ 25 కోట్లు అడిగారు: కేఏ పాల్‌

కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్‌

Nov 14th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌