More

రోహింగ్యాల కోసం 14 వేల షెల్టర్లు

16 Sep, 2017 15:44 IST
రోహింగ్యాల కోసం 14 వేల షెల్టర్లు

ఢాకా : మయన్మార్‌ నుంచి వలస వచ్చిన 4 లక్షల రోహింగ్యా శరణార్థుల కోసం 14 వేల తాత్కాలిక వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ శనివారం ప్రకటించింది. మయన్మార్‌కు సరిహద్దు ప్రాంతమైన కుటుపాలోంగ్‌లో తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని బంగ్లా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెక్రెటరీ షా కమల్‌ చెప్పారు.

ఈ షెల్టర్లలోనే 4 లక్షల రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం కల్పించడంతో పాటూ.. తాగునీరు, ఆహార, శానిటేషన్‌, వైద్య సదుపాయాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో షెల్టర్‌లో 6 నుంచి 10 కుటుంబాలు ఆవాసం ఉంటాయన్నారు.


 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

సింగపూర్‌ ఆహార పోటీల్లో విజేతగా ‘బిరియాని’

ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుపై సైబర్‌ అటాక్‌

‘గ్రేవ్‌యార్ట్‌ ఫర్‌ చిల్డ్రన్‌’ అంటే ఏమిటి? ప్రపంచం ఎందుకు కంటతడి పెడుతోంది?

14 గంటల్లో..ఎనిమిది వందలసార్లు కంపించిన భూమి

టెక్సాస్‌లో ఘనంగా దసరా అలయ్‌ బలయ్‌.. పాల్గొన్న ప్రవాసులు