More

అల్లరి అభయ్‌

10 Jun, 2018 05:58 IST
ప్రణతి, అభయ్‌

పాలు తాగడానికి కొంత మంది పిల్లలు మారం చేస్తుంటారు. అప్పుడు అమ్మలు కపట కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి కోపాన్ని నటిస్తూ తనయుడు అభయ్‌తో పాలు తాగించారు ఎన్టీఆర్‌ భార్య ప్రణతి. ఈ బ్యూటిఫుల్‌ మూమెంట్‌ని ఎన్టీఆర్‌ పంచుకుంటూ  – ‘‘రోజూ పాలు తాగే విషయంలో వాళ్ల అమ్మ (ప్రణతి) స్ట్రిక్ట్‌ చూపుల నుంచి అభయ్‌ తప్పించుకోలేడు’’ అంటూ కోపంగా చూస్తున్న ప్రణతి, పాలు తాగుతున్న అభయ్‌ ఫొటోను షేర్‌ చేశారు ఎన్టీఆర్‌.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా

చిరంజీవిపై కేసు.. మన్సూర్‌కు గడ్డిపెట్టిన కోర్టు!

Salaar: ఆ ఓటీటీలోనే సలార్‌! దిమ్మతిరిగే రేటుకు..

ఆస్కార్‌ నుంచి '2018' సినిమా ఔట్‌.. ఆ చిత్రానికి దక్కిన ఛాన్స్‌

పెళ్లి చేసుకోవడమే ఆలస్యం.. ఇంతలోనే షాకిచ్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ!