More

‘అరవింద సమేత’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

27 Sep, 2018 18:42 IST

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతోన్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘అరవింద సమేత’. ఇప్పటికే టీజర్‌, ఫస్ట్‌ లుక్స్‌, పాటలతో సందడి చేస్తోన్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. 

అక్టోబర్‌ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుందని మేకర్స్‌ ప్రకటించారు. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మొదటిసారి సినిమా రావడం, త్రివిక్రమ్‌ శైలికి భిన్నంగా ఫ్యాక్షన్‌ నేపథ్యంలో సినిమా తెరకెక్కడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటించగా, థమన్‌ సంగీతాన్ని అందించారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

25 ఏళ్లకే కొత్త ఇల్లు కొన్న హీరోయిన్‌.. గృహప్రవేశం ఫోటోలు వైరల్‌

చిన్న గ్యాప్‌ తర్వాత స్పీడ్‌ పెంచిన సాయిపల్లవి

బెడ్‌ రూమ్ సీన్‌.. కుదరదని మొహం మీదే చెప్పేశా: హీరోయిన్

పెళ్లి తర్వాత తొలిసారి జంటగా సందడి చేసిన వరుణ్- లావణ్య!

అలా కనిపించడం చాలా కొత్తగా అనిపించింది: సీతారామం బ్యూటీ