More

జైపూర్‌లో మిడతల దండు

26 May, 2020 04:55 IST

జైపూర్‌: రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌ నగరవాసులకు సోమవారం వింత అనుభవం ఎదురైంది. మిడతల దండు దాడి చేసి ఇళ్ల గోడలు, చెట్లపై తిష్టవేశాయి. ఆకులను తినేశాయి.  స్థానికులు వాటిని వెళ్లగొట్టడానికి పళ్లాలతో బిగ్గరగా శబ్దాలు చేశారు. అధికారులు చెట్లపై క్రిమిసంహార మందులు చల్లారు. అనంతరం అవి దౌసా జిల్లా వైపు వెళ్లిపోయాయి. రాజస్తాన్‌లో 18 జిల్లాల్లో మిడతల బెడద తీవ్రంగా ఉందని, ఆహారం కోసం ఇతర ప్రాంతాల వైపు వలస వెళ్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఓంప్రకాశ్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Land For Jobs Case: లాలూ, తేజస్వీ యాదవ్‌లకు ఈడీ నోటీసులు

మూడు క్రిమినల్‌ చట్టాల సవరణ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

Covid Variant JN.1: కరోనా కొత్త వేరియంట్‌.. 21 కేసులు నమోదు

చనిపోయినవారి ఖాతాలో డబ్బులు ఏమౌతాయి..?

జీడీపీలో తగ్గుతున్న వ్యవసాయం వాటా.. కారణం చెప్పిన మంత్రి