More

పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన చిదంబరం

5 Dec, 2019 10:59 IST

సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కుంభకోణం, మనీ ల్యాండరింగ్‌ కేసుల్లో బెయిల్‌పై విడుదలైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం గురువారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే  ఈ కేసుకు సంబంధించి చిదంబరం మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. కాగా ఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ ఈ ఏడాది ఆగస్టు 21న చిదంబరాన్నికస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.

చదవండి: చిదంబరానికి బెయిల్‌

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

న‌ల్గొండ జిల్లా నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థుల పూర్తి వివ‌రాలు ఇవే..

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ బాంబు పేలి ఐటీబీపీ జవాను మృతి 

‘స్మార్ట్‌’ పోలింగ్‌ స్టేషన్‌ ప్రత్యేకతలేమిటంటే?

వినోదం కోసమే ఆమె మధ్యప్రదేశ్‌కు వస్తారు

రేవంత్‌రెడ్డికి అసలు పరీక్ష.. బలమెంత? బలహీనతలేంటి?