More

భారత్‌తో టి20 సిరీస్‌కు గప్టిల్‌ దూరం 

5 Feb, 2019 02:08 IST

భారత్‌కు ఇప్పటికే వన్డే సిరీస్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌కు టి20 సిరీస్‌కు ముందు కూడా మరో ఎదురు దెబ్బ తగిలింది. గాయంతో చివరి వన్డేకు దూరమైన ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ ఇంకా కోలుకోలేదు. దాంతో అతను టి20 సిరీస్‌నుంచి కూడా తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ను ఎంపిక చేసినట్లు కివీస్‌ బోర్డు వెల్లడించింది. భారత్, న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 6, 8, 10 తేదీల్లో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.    

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా, గెలుపు మనదే..!

CWC 2023: న్యూజిలాండ్‌తో సెమీస్‌.. తొలి వికెట్‌ డౌన్‌.. రోహిత్‌ అవుట్‌

తొలి రౌండ్‌లోనే సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి చుక్కెదురు 

CWC 2023: వర్ష సూచన.. సెమీఫైనల్ రద్దైతే ఏమవుతుంది..?

ఫుట్‌బాల్‌ను తాకిన క్రికెట్‌ ఫీవర్‌.. భారత్‌-కివీస్‌ సెమీస్‌ మ్యాచ్‌కు విశిష్ట అతిథులు