More

తప్పకుండా ఓటేస్తాను..

17 Nov, 2018 09:28 IST

బంజారాహిల్స్‌: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలి. మన నేతలనుఎన్నుకోవడానికి ఓటు హక్కు మనకో మంచి అవకాశాన్ని కల్పించింది.ఇటీవల యువత ముందుకొచ్చి ఓటుపై చైతన్య కార్యక్రమాలు
నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయం. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ప్రతిఎన్నికల్లోనూ ఓటు వేయాలి. మంచి మార్పు కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నేను ప్రతి ఎన్నికల్లోనూ తప్పనిసరిగా ఓటేస్తాను. మీరు కూడా వేయండి.  – అర్చన, సినీనటి

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఆనందయ్య మందుపై అపోహలొద్దు: ఆళ్ల నాని

బ్యాలెట్లలో పొరపాట్లు.. మారిన తలరాతలు 

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

‘చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు’

మోదీకి కేరళలో పోటీ చేసే దమ్ముందా?