More

చార్మినార్‌ ఘటనలో కానిస్టేబుల్‌ సస్పెండ్‌

1 Aug, 2019 15:29 IST

సాక్షి, హైదరాబాద్‌: చార్మినార్లోని యునాని హాస్పిటల్‌ తరలింపునకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన చార్మినార్‌ కానిస్టేబుల్‌ పరమేశ్‌ను నగర సీపీ సస్సెండ్‌ చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ యునాని ఆస్పత్రి ఘటన పై పూర్తి స్థాయి విచారణ జరపాలని సౌత్ జోన్ డీసీపీని ఆదేశించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ చిత్తు కాగితాలే: కేటీఆర్

గోదావరి–కావేరిపై సమ్మతి! 

రైల్వేలో ఎలక్ట్రిక్‌ విప్లవం 

అమలు గ్యారంటీ

ఓపెన్‌ ప్లాట్లే ఇవ్వండి