More

ఇరాక్‌ వలసదారులకు విముక్తి

3 Apr, 2017 09:56 IST

హైదరాబాద్‌: ఇరాక్‌కు వలస వెళ్లి ప్రమాదకర ఐసిస్‌ జోన్‌లో చిక్కుకున్న 31మంది తెలంగాణ కార్మికులు ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి వారు ఈ సాయంత్రానికి స్వస్థలాలకు చేరుకోనున్నారు. మంచిర్యాల, కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల నుంచి అనేకమంది కార్మికులు రెండేళ్ల క్రితం ఇరాక్‌కు వలస వెళ్లారు. ఏజెంట్ల మాటలు నమ్మి వారు మోసపోయారు.

అక్కడ ప్రమాదకర ఐసిస్‌ జోన్‌లో చిక్కుకుపోవడంతో తల్లడిల్లిన వారి కుటుంబీకులు తమవారిని రక్షించాలని తెలంగాణ, కేంద్ర ఫ్రభుత్వాలను అభ్యర్థించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌లు చొరవ తీసుకుని వీరికి విముక్తి కలిగించారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

రేవంత్‌రెడ్డిపై తెలంగాణ సీఈవోకు ఫిర్యాదు

ఇక్కడి బడి, గుడి నేను కట్టించినవే: రేవంత్ రెడ్డి

బీసీని బీజేపీ సీఎం చేయడం ఒక కల: తుల ఉమ

తుమ్మల చెప్పినట్టు చేస్తే రేవంత్‌రెడ్డి నామినేషన్‌ రిజెక్ట్‌ చేయాలి : పువ్వాడ

ఎస్సీ వర్గీకరణ అంశంలో కాంగ్రెస్ మొదటి ముద్దాయి: కిషన్ రెడ్డి