More

సోనియాను కలసిన నితీశ్‌

21 Apr, 2017 00:43 IST

న్యూఢిల్లీ: బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలన్నింటీనీ ఏకం చేసే అంశంపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల తరపున సంయుక్త విపక్ష అభ్యర్థిని బరిలో దించటం విషయంలో ముందుండి నడపాలని కూడా సోనియాను నితీశ్‌ కోరినట్లు సమాచారం. ‘విపక్షాల తరపున బలమైన అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయాలి. విపక్షాలకు సోనియాగాంధీ నాయకత్వం వహించాలి. దీనికితోడు విపక్షాలన్నీ ఏకమై ముందుకెళ్లాల్సిన అవసరం పైనా చర్చ జరిగింది’ అని జేడీయూ ప్రతినిధి త్యాగీ తెలిపారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్రేజీ న్యూస్‌: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్‌.. ఆ రోజే షూటింగ్‌ ప్రారంభం!

మోదీ చేసే మంచి పనులకు రాముడిలా కొలుస్తారు..

మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?

విశాఖను వరించిన 'సాగరమాల'

ఆ రెండూ లేకపోతే భారీ ప్రాణ నష్టమే సంభవించేది..